'రేవంత్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు'

'రేవంత్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు'

TG: రేవంత్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. దీనిపై రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కోడ్ ఉల్లంఘించిన రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని ప్రచారం నుంచి నిషేదించాలని కోరారు.