జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కలిసిన అల్లాపూర్ కార్పొరేటర్

జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కలిసిన అల్లాపూర్ కార్పొరేటర్

HYD: డివిజన్ అభివృద్ధికి జీహెచ్ఎంసీ కమిషనర్ సహకరించాలని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ కోరారు. శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్‌ను కార్పొరేటర్ కలిశారు. డివిజన్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే నూతన అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.