'మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'

'మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'

MBNR: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. మిడ్జిల్ మండల కేంద్రంలోని చెరువులు శనివారం చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.