సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

JN: నెల్లూట్లలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక సర్పంచ్ నరసింగ రామకృష్ణ, ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.