అతిసార వ్యాధిపై అవగాహన అవసరం

అతిసార వ్యాధిపై అవగాహన అవసరం

CTR: చౌడేపల్లె-1 సచివాలయ విలేజ్ హెల్త్ క్లినిక్ పరిధిలో డాక్టర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ, అవగాహన సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ నెల 31వ తేదీ వరకు అతిసారా వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు చేస్తామన్నారు. కలుషిత ఆహరం, నీరు తీసుకోవడంతో వాంతులు, వీరేచనాలు కలుగుతాయని చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.