నిరుపేద బ్రాహ్మణుడుకి రూ.12 లక్షల ఇంటి స్థలం అందజేత

నిరుపేద బ్రాహ్మణుడుకి రూ.12 లక్షల ఇంటి స్థలం అందజేత

శ్రీకాకుళం: సోంపేట పట్టణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ధి శ్రీనివాసరావు తన తండ్రి జ్ఞాపకార్థం.. సోంపేట పట్టణంలోని నేతాజీ నగర్‌కు చెందిన నిరుపేద బ్రాహ్మణుడు అనిల్ పాణిగ్రహికు విశ్రాంత రోటరీ గవర్నర్ కిషోర్ కుమార్ చేతుల మీదగా 12 లక్షల విలువ చేసే ఇంటి స్థలాన్నిఅందచేసారు.