ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

MBNR: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామ నాయకులు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ చేరికలు పార్టీకి మరింత బలాన్నిస్తాయని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరికలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.