తెలంగాణ సీఎం చేతుల మీదుగా సత్కారం
KDP: బ్రహ్మంగారిమఠం మండల వాసి తెలుగు ఉపాధ్యాయులు లెక్కల కొండారెడ్డి కుమార్తె లెక్కల సుష్మితరెడ్డి వరుసగా మూడు సంవత్సరాలుగా ఉత్తమ జర్నలిస్టుగా పేరు గడించి సత్కారం పొందారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఆమె సత్కారం పొందారు.