'రూ. 2,00,000 LOC మంజూరు చేయించిన మంత్రి'

'రూ. 2,00,000 LOC మంజూరు చేయించిన మంత్రి'

PDPL: ముత్తారం మండలం ఓడేడు గ్రామానికి చెందిన మహమ్మద్ చాంద్ పాషా అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సహాయం కోసం మంత్రి శ్రీధర్ బాబును సంప్రదించారు. వెంటనే స్పందించిన మంత్రి CMRF ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం వారికి 2,00,000 రూపాయల విలువ గల LOC మంజూరు చేయించారు. మంత్రి క్యాంపు కార్యాలయ సిబ్బంది మంగళవారం లబ్ధిదారులకు ఎల్వోసీ అందజేశారు.