'శ్రీనగర్ కాలనీలో పెండింగ్ పనులను పూర్తి చేయండి'
MDCL: చిల్కానగర్ డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని BRS నేత బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. కాలనీ అధ్యక్షులు ఓం ప్రకాష్, అసోసియేషన్ సభ్యులు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కాలనీలో పర్యటించారు. నూతనంగా మంజూరైన పనులను తక్షణమే ప్రారంభించాలని అధికారులను కోరారు.