పనిమనిషికి బర్త్‌డే సర్ప్రైజ్.. నెటిజన్లు ఫిదా!

పనిమనిషికి బర్త్‌డే సర్ప్రైజ్.. నెటిజన్లు ఫిదా!

సొంత మనుషులే పట్టించుకోని ఈ రోజుల్లో.. ఇంట్లో పనిచేసే మహిళను తమ కుటుంబ సభ్యురాలిగా భావించి ఓ యువకుడు చేసిన పని నెటిజన్ల మనసు గెలుచుకుంది. తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా ఉన్న జ్యోతి కోసం కృతార్థ్ తన స్నేహితులతో కలిసి కేక్ కట్ చేయించి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆమె ప్రేమతో ఇచ్చిన డబ్బును కూడా తీసుకోకుండా ఆత్మీయతను చాటుకున్నాడు. దీనిపై నెటిజన్లు అతణ్ని అభినందిస్తున్నారు.