బోడుప్పల్లో లైబ్రరీ లేకున్నా కానీ.. పన్ను వసూలు మాత్రం బరా బర్..!

బోడుప్పల్లో లైబ్రరీ లేకున్నా కానీ.. పన్ను వసూలు మాత్రం బరా బర్..!

MDCL: బోడుప్పల్లో లైబ్రరీ లేదు. కానీ, పన్ను మాత్రం బరాబర్ వసూలు చేస్తున్నారని తేలింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో విలీనమైన బోడుప్పల్, ఆస్తులను స్వాధీనం చేసుకునే సమయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తుల సేకరణ సమయంలో లైబ్రరీ సెస్ వసూలు చేసినట్లు ఇందులో ఉండటం గమనార్హం. వసతుల కల్పన కోసం వసూలు చేసే పన్నులను, ఇతర పనులకు ఉపయోగిస్తున్నట్లు తేలింది.