ఇళ్లు లేని ప్రతి పేదోడికి ఇల్లు ఇస్తాం ఎమ్మెల్యే

SS: మడకశిర పట్టణంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి హౌసింగ్ అధికారులతో సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలని మడకశిర పట్టణం సమీపంలో 50 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. ఇల్లు లేని ప్రతి పేదోడికి ఇల్లు ఇస్తామని తెలిపారు.