VIDEO: నడిగూడెంలో హోళీ వసూళ్లతో ట్రాఫిక్ జామ్
SRPT: నడిగూడెం, మునగాల మండలాల సరిహద్దుల్లోని సాగర్ ఎడమ కాలువ బ్రిడ్జిపై హోలీ చందాల వసూలు వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. మహిళలు రోడ్డుకు అడ్డంగా చెట్ల కొమ్మలు వేసి వాహనాలను ఆపుతూ బలవంతంగా డబ్బులు వసూలు చేయడంతో కిలోమీటర్ మేరా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.