పీహెచ్‌డీ సమర్పించిన రితిక బజాజ్

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలోని వాణిజ్య శాస్త్ర విభాగంలో రితిక బజాజ్ PHD సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని HYD బస్ డిపోల పనితీరుపై ఆమె పరిశోధన చేశారు. ఈ పరిశోధనకు PU Rtd ప్రొఫెసర్ బుఖ్య రాజరత్నం పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ.రమేశ్ బాబు, పరీక్షల నియంత్రణ అధికారిణి డా.ప్రవీణ పాల్గొన్నారు.