VIDEO: 'బైకును ఢీ కొట్టిన బొలెరో వాహనం'

VIDEO: 'బైకును ఢీ కొట్టిన బొలెరో వాహనం'

CTR: పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బైక్‌ను బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.