16న వాలీబాల్ ఎంపిక పోటీలు

16న వాలీబాల్ ఎంపిక పోటీలు

MNCL: రాష్ట్ర పాఠశాల క్రీడా సమాఖ్య ఆదేశాల మేరకు జన్నారం మండల కేంద్రంలోని బాలుర జడ్పీ పాఠశాల మైదానంలో 16న ఎస్జీఎఫ్ అండర్ 15 బాల, బాలికల వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నామని ఎంఈవో విజయ్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయి పోటీలలో ఎంపికైన వారు 18,19 తేదీలలో రంగారెడ్డి జిల్లాలో జరిగే క్రీడలలో పాల్గొంటారన్నారు.