ఓటుహక్కు వినియోగించుకున్న అభ్యర్థులు

ఓటుహక్కు వినియోగించుకున్న అభ్యర్థులు

TG: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఉపఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. ఎల్లారెడ్డిగూడ నవోదయనగర్‌లో BRS MLA అభ్యర్థి మాగంటి సునీత ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆమె కోరారు. శ్రీనగర్‌ కాలనీలో BJP MLA అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి ఓటు చేశారు. కాగా, నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 9.2% పోలింగ్ నమోదైంది.