VIDEO: 'స్వామి వివేకానంద యువతకు ఆదర్శం'

VIDEO: 'స్వామి వివేకానంద యువతకు ఆదర్శం'

WNP: స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి పేర్కొన్నారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మంగళవారం వనపర్తి మండలంలోని చీమనగుంటపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడుతూ.. స్వామి వివేకానంద సమాజ శ్రేయస్సు కోసం పాటు పడ్డారన్నారు. బ్యాటింగ్ చేసి నిర్వాహకులను ఉత్సాహపరిచారు.