VIDEO: గ్యాస్ కోసం ఎండలో నిలిచిన భారీ జనం

VIDEO: గ్యాస్ కోసం ఎండలో నిలిచిన భారీ జనం

GDWL: మానుపాడు మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ల కోసం మండే ఎండలో ప్రజలు భారీగా బారులు తీరారు. పండుగ సమయమైనప్పటికీ గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సరఫరా మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.