విజయ్‌కు సలహాలు ఇస్తారా?: పవన్‌ ఏమన్నారంటే?

విజయ్‌కు సలహాలు ఇస్తారా?: పవన్‌ ఏమన్నారంటే?

TVK అధ్యక్షుడు విజయ్‌కు సలహాలివ్వడంపై AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నేను సాధారణంగా ఎవరికీ సలహాలివ్వను. చివరికి నా పిల్లలకు కూడా. విజయ్ చాలా సమర్థుడు.. పెద్ద స్టార్' అని పవన్ పేర్కొన్నారు. ఫలితం ఆశించకుండా కష్టపడాలని సూచిస్తూ తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. 'జనసేనాని విత్‌ జెన్‌జీ' కార్యక్రమంలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.