UPDATE: బాలుడి ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి (VIDEO)

UPDATE: బాలుడి ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి (VIDEO)

HYD: రీల్స్ మోజు మరో అమాయక ప్రాణాన్ని బలితీసుకుంది. హైదరాబాద్ నాచారం-మల్లాపూర్‌కు చెందిన 14 ఏళ్ల మిథున్ సోషల్ మీడియాలో చూసిన స్టంట్స్‌ను అనుకరించేందుకు ప్రయత్నించాడు. బాల్కనీ రైలింగ్‌‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ జారి కిందపడ్డాడు. ఈనెల 5న జరిగిన ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబం బిహార్ నుంచి వలసొచ్చినట్లు సమాచారం.