వైసీపీ నాయకులపై తిక్కన్న ఫైర్

KRNL: పెద్దకడబూరు వైసీపీ నాయకులు ముక్కరన్న, ఆర్లప్పపై కోసిగి మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బొగ్గుల తిక్కన్న గురువారం ఫైర్ అయ్యారు. MLAపై వ్యాఖ్యలకు గానూ వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు తిక్కన్న కౌంటర్ ఇచ్చారు. ప్రజాప్రతినిధిని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉందన్నారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పదవులు వైసీపీ తమకు కేటాయించలేదని అన్నారు.