VIDEO: రాజుపాలెం ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: రాజుపాలెం ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే

NLR: కొడవలూరు మండలం రాజుపాలెంలోని ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పరిశీలించారు. శుక్రవారం మెగా పేరెంట్స్, టీచర్ మీటింగ్లో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి విద్యార్థులతో మమేకమై పాఠశాల తరగతి గదులు, వంటగది, ల్యాబ్‌లను పరిశీలించి, సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.