ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

HNK: స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి. నిస్సహాయతను అధిగమించి ప్రజల ఆకాంక్షలను అధిగమించిన రోజు అని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులను నిరంతరం స్మరించుకోవాలని, జాతి చరిత్రను ఆయన తెలియజేశారు.