VIDEO: భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు
WGL: ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు అయిన భద్రకాళి ఆలయంలో నేడు అమ్మవారికి విషశపూజలు నిర్వహించారు. నేడు కార్తీకమాసం మంగళవారం సందర్బంగా అర్చకులు తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, స్వామివారికి విశేష పూజలు నిర్వహించి, హారతి ఇచ్చారు. కార్తీక మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తులు తెలిపారు.