తమిళనాడుపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్

తమిళనాడుపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్

తమిళనాడుపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. దీంతో చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, రాణిపేట జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలకు నాగపట్నం, పుదుకోట్టైలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో అధికారులు మెరీనా బీచ్‌లో పర్యాటకులకు అనుమతి నిరాకరించారు.