నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం: EE

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం: EE

VZM: బొబ్బిలి మండలం పెంట సబ్‌ స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా అయ్యే రంగరాయపురం ఫీడర్‌ నిర్వహణ పనుల నిమిత్తం ఇవళ ఉదయం 9 నుంచి 5 వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE బి.రఘు బుధవారం తెలిపారు. ఈ మేరకు రంగరాయపురం, జె.రంగరాయపురం, చెల్లారపువలస, ఎం.బూర్దవలస గ్రామాలకు విద్యుత్‌ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.