VIDEO: మైసూరు ప్యాలెస్‌లా పుట్టపర్తి ఆసుపత్రి
ATP: పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనం రంగురంగుల విద్యుత్ కాంతులతో అద్భుతంగా అలంకరించబడింది. ఈ కాంతులు మారుతూ ఉండటంతో భవనం రాత్రి వేళ మైసూరు ప్యాలెస్‌ను తలపిస్తూ రోడ్డుపై వెళ్లేవారిని విశేషంగా ఆకర్షిస్తోంది. స్థానిక ప్రజలు, భక్తులు ఈ దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.