జిల్లాలో 112 మంది కార్యదర్శుల బదిలీ
WGL: జిల్లాలో పరిపాలన సౌలభ్యం కోసం 112 మంది గ్రామ పంచాయితీ కార్యదర్ములను డిప్యుటేషన్పై బదిలీ చేస్తూ కలెక్టర్ డా. సత్యశారద ఉత్తర్వాలు జారీ చేశారు. చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాఃపురం, నల్లబెల్లి, నర్సంపేట, నెక్కొండ, గీసుకొండ, పర్వతగిరి, రాయపర్తి, సంగె, వర్ధన్నపేట మండలాల నుంచి కర్యాదర్ములకు స్థాన కల్పించారు.ఈ బదిలీలు పరిపాలనను మరింత సులభతరం చేసే లక్ష్యంతో చేపట్టారు.