'18 శాతం SC సబ్ ప్లాన్ నిధులు తక్షణమే విడుదల చేయాలి'
MNCL: బెల్లంపల్లిలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కౌన్సిల్ విస్తృత సమావేశం గురువారం నిర్వహించారు. DHPS నిర్మాణ బాధ్యులు దాగం మల్లేష్ మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడుస్తున్న దళితుల బతుకులు మారలేదన్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు SC సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళించారని ఆరోపించారు. ప్రభుత్వం 18 శాతం SC సబ్ ప్లాన్ నిధులు తక్షణమే విడుదల చేయాలన్నారు.