రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
JN: రైతులు దళారుల వద్ద నష్టపోవద్దనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసిందని స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి మండలం ఖిలాషపూర్, మంగలి బండ తండా, జాఫర్ గూడెం, వెల్ది గ్రామాలలో IKP ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను MLA బుధవారం ప్రారంభించారు. రైతు పక్షపాతిగా ఉంటూ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్నదన్నారు