VIDEO: వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొమురం భీమ్ జయంతి

VIDEO: వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొమురం భీమ్ జయంతి

MHBD: పట్టణంలోని NTR స్టేడియంలో కాళోజి వాకర్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు ఇవాళ జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వారు నివాళులర్పించారు. 'జల్, జంగల్, జమీన్' నినాదంతో గిరిజనుల హక్కుల కోసం కొమురం భీమ్ చేసిన పోరాటం గొప్పదని, ప్రజల్లో ఉత్తేజాన్ని నింపిందని వారు కొనియాడారు. నేటి తరానికి ఆయన స్ఫూర్తిదాయకమన్నారు.