VIDEO: త్వరలోనే ఈ రహదారికి మోక్షం

VIDEO: త్వరలోనే ఈ రహదారికి మోక్షం

NTR: నందిగామ(మం) తొర్రగుడిపాడు నుంచి దాములూరు వెళ్లే రహదారి మధ్యలో కిలోమీటర్ మేర ఉన్న దారుణమైన రోడ్డు సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. దీనిపై స్పందించిన కూటమి ప్రభుత్వం, ఈ రహదారి నిర్మాణం కోసం రూ.55 లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ నిర్ణయం పట్ల స్థానికులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.