VIDEO: కనిగిరిలో TDP నాయకుల భారీ బైక్ ర్యాలీ
ప్రకాశం: రాజధాని అమరావతి బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడంతో కనిగిరిలో TDP శ్రేణులు గురువారం సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే ఉగ్ర ఆదేశాల మేరకు పట్టణంలోని TDP కార్యాలయం వద్ద నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ జెండాలతోపాటు త్రివర్ణ పతాకాలను చేత బూని జై అమరావతి.. జై జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు.