నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లా కాంగ్రెస్‌ నేతల మధ్య వర్గపోరు… ముగ్గురు సస్పెండ్
★ జిల్లాలో రూ.152 కోట్ల సైబర్ మోసం.. 9 మంది అరెస్ట్
★ జగ్గయ్య రావు ఫారంలో డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. మహారాష్ట్ర వాసి మృతి
★ కాంగ్రెస్ మీద యుద్ధం చేయాలి: జాగృతి అధ్యక్షురాలు కవిత
★ ధర్పల్లిలో ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి