VIDEO: జిల్లాలో 83.9% పోలింగ్ నమోదు

VIDEO: జిల్లాలో 83.9% పోలింగ్ నమోదు

WNP: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు సహా ఐదు మండలాల్లో ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 1,18,792 మంది ఓటర్లకు గాను 99,647 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలో సగటున 83.9 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.