'సీఎం పర్యటనతో నర్సంపేటకు ఒరిగింది ఏమీ లేదు'

'సీఎం పర్యటనతో నర్సంపేటకు ఒరిగింది ఏమీ లేదు'

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని, BRS కార్యాలయంలో ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ద్వారా నర్సంపేటకు ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాల్సిందిగా డిమాండ్ చేశారు.