VIDEO: మహిళలకు సన్మాన కార్యక్రమం

VIDEO: మహిళలకు సన్మాన కార్యక్రమం

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో మహిళా సమైక్య సభ్యులను సర్పంచ్ ఆంజనేయులుగౌడ్ పాలకవర్గ సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టారు. స్త్రీలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడే దేవతలు పూజింపబడతారని ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. ఇందులో ఉపసర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు