VIDEO: 'HIT TV' ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు

SKLM: గణేశుడి ఉత్సవాలకు సిక్కోలు సిద్ధమయ్యింది. ఊరువాడ అని తేడా లేకుండా చిన్నా పెద్దా కలిసి గణనాథుడిని తొమ్మిది రోజులపాటు పూజించేందుకు వారు నిర్మించే పందిళ్లకు ఆహ్వానిస్తున్నారు. పందిళ్లమంతా విద్యుత్ దీపాలతో అలంకరించిన అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. ఉత్సవాల్లో మీకు అంతా మంచే జరగాలని ఆ విగ్నేశ్వరుడిని కోరుకుంటూ 'HIT TV' తరపున వినాయక చవితి శుభాకాంక్షలు.