ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం

NLR: కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు గ్రామంలో బుధవారం శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పేద పండితులు మంగళ వాయిద్యాలు మధ్య కల్యాణ కార్యక్రమం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విచ్చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. తదుపరి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.