క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌కు భూపాల్ నాయక్‌కు ఆహ్వానం

క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌కు భూపాల్ నాయక్‌కు ఆహ్వానం

MHBD: మహబూబాబాద్‌లో అత్యంత అట్టహాసంగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకుంది. రేపు జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్‌ను టోర్నమెంట్ నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోగోను ఈగల్ క్రికెట్ నిర్వాహకుల పక్షాన భూపాల్ నాయక్ ఆవిష్కరించారు.