విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

సత్యసాయి: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మడకశిర ఎమ్మెల్యే రాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం మడకశిరలో బీసీ వసతి గృహాలు, కస్తూరిబా పాఠశాలల వార్డెన్‌లతో సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.