మరపురాని సేవలతో నూకల రామచంద్రారెడ్డి వర్ధంతి కార్యక్రమం

మరపురాని సేవలతో నూకల రామచంద్రారెడ్డి వర్ధంతి కార్యక్రమం

MHBD: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూకల రామచంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రిన్సిపల్ బి. లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ.. ఆయన జిల్లా ప్రజలు, రైతులకు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, అధ్యాపకులు అనిల్, సాంబశివరావు, అన్నపూర్ణ, ఖాసీంషా, విద్యార్థులు పాల్గొన్నారు.