VIDEO: ఎమ్మెల్యేని పరామర్శించిన రవాణా శాఖ మంత్రి

KNR: మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం నిన్న బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. గురువారం కరీంనగర్‌లోని వారి నివాసంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రాజేశం చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.