'పేద ప్రజలకు సీపీఎం అండగా ఉంటుంది'

'పేద ప్రజలకు సీపీఎం అండగా ఉంటుంది'

KMM: పేద ప్రజలకు అండగా ఉండేది CPM మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎర్ర శ్రీకాంత్ అన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీపీఎం పేదల పక్షాన నిరంతరం ఉద్యమాలు చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని తెలిపారు. ఆ పార్టీకి పేదలు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండారు రమేశ్, పాల్గొన్నారు.