కుంకుడు ఆకుపై గూడబాతు చిత్రం

కుంకుడు ఆకుపై గూడబాతు చిత్రం

NLR: ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభోత్సవం సందర్భంగా విశ్రాంత డ్రాయింగ్ మాస్టర్ పచ్చ పెంచలయ్య గూడబాతు చిత్రాన్ని కుంకుడు చెట్టు ఆకుపై గీశారు. పొదలకూరు మండలం మహమ్మదాపురం ఆయన స్వగ్రామం. శనివారం ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభోత్సవం సందర్భంగా కుంకుడు ఆకుపై విదేశీ పక్షి గూడబాతు చిత్రం గీశారు.