రోడ్డున పడిన చిరువ్యాపారులు

NGKL: పట్టణంలో మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టింది. ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ, ఫు ట్‌పాత్‌ను ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్న చిరువ్యాపారాలను తొలగించారు. ప్రధాన రహదారి పొడవునా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ముందు భాగంలో పండ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను తొలగించారు.