VIDEO: ఘనంగా మహర్షి భగీరథ జయంతి వేడుకలు
E.G: రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో మహర్షి భగీరథ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కుమారి బి.శశాంక మాట్లాడుతూ.. మహర్షి భగీరథుడు తన తపస్సు, సంకల్పంతో గంగానదిని భూమికి తీసుకువచ్చిన మహానుభావుడని పేర్కొన్నారు.