మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ బండర్పల్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
✦ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: డిప్యూటీ మేయర్ సురేంధర్ రెడ్డి
✦ జిల్లాలో మహిళలు, బాలికల రక్షణకు కట్టుబడి ఉన్నాం: ఎస్పీ జానకి
✦ తెలంగాణ రైతాంగ వీరుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిద్దాం: ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి